TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని చట్టం తీసుకొచ్చిందని మాజీ సీఎం కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ తెలిపారు. బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తాము బిల్ ఆమోదించామని తెలిపారు. అయితే, కేసీఆర్ తీసుకొచ్చిన చట్టాన్ని సవరించేందుకు తెచ్చిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ కేంద్రానికి పంపామని, కేసీఆర్ చేసిన చట్టం అమల్లో ఉంటే బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్ రావడం జరగదని అన్నారు.
Post Views: 21






