Mahaa Daily Exclusive

  ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు: చంద్రబాబు

Share

AP: సీఎం చంద్రబాబు శనివారం తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురంలో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదని, కానీ బయట మాత్రం ఓ విష రాజకీయ పార్టీ తయారైందని ఆరోపించారు. వదల బొమ్మాళి భూతంలా వైసీపీ రాష్ట్రాన్ని పీడిస్తోందని, ప్రతి రోజూ ప్రభుత్వంపై వైసీపీ విష ప్రచారం చేస్తోదంటూ వ్యాఖ్యానించారు.

Latest