హన్మకొండ మహా;
తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం శ్రావణ మాస బోనాలు ఆదివారం చివరి రోజు కావడంతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బాలసముద్రంలోని పోచమ్మ తల్లి దేవాలయంలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షులు వల్లెపు రమేష్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ బొంత సుజాత సారంగం, కార్పొరేటర్ రావుల కోమల నాయకులు పల్లపు రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 59







