చింతకాని,
ఆగస్టు24(మహ
:చింతకాని మండల కేంద్రంలో అదివారం సాయంత్రం మండల నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నుకున్నారు.ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గా జొన్నలగడ్డ మల్లిశేశ్వరి ,ఉప అధ్యక్షులు గా పర్సగాని వేణు,షేక్ రఫీ,కార్యదర్శి గా వెన్న బోయిన సురేందర్ లను మండల రిపోర్టర్లు ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు గండరపు రామారావు,శెట్టి సురేష్,గంటల తిరుపత చారి,గుండ్ల రాంబాబు,దునుకుల వీరేందర్,కరుణాకర్,పిచ్చయ్య,గోపినాథ్ తదితరులు పాల్గొని నూతన ప్రెస్ క్లబ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 75







