టేకులపల్లి – మహా :
టేకులపల్లి మండలం కేంద్రంలో పి డి ఎస్ యు ఆధ్వర్యంలో మహాసభ జరిగిన అనంతరం పీ డి ఎస్ యు నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. శనివారం జూనియర్ కళాశాలలో జరిగిన టేకులపల్లి మండలం పిడిఎస్యు 23వఈ మహాసభలో మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, మండలంలోని, విద్యా సంస్థలలో ఉన్న సమస్యలపై నూతన కార్యాచరణ తో పలు తీర్మానాలను ఈ మహాసభ ఆమోదించిందని జిల్లా కార్యదర్శి జె గణేష్ తెలిపారు. మండల నూతన కమిటీ అధ్యక్షురాలు: జి.రాజేశ్వరి ఉపాధ్యక్షురాలు: బి ఉష ప్రధాన కార్యదర్శి: ఎ.లోకేష్ సహయ కార్యదర్శి: ఉపేందర్ కోశాధికారి: బి.దీపిక సభ్యులు ఎన్.సాయికిరణ్.వి.తీలక్.దిలీప్. అజయ్ మొత్తం తొమ్మిది మందితో నూతన కార్యవర్గం ఎన్నుకున్నట్లు జిల్లా కార్యదర్శి జె గణేష్ తెలిపారు
Post Views: 70







