ఎట్టిపరిస్థితుల్లోనూ అమెరికాకు తలొగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. తమను లొంగదీసుకోవడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తోందని, దీనిని ఎదుర్కొనేందుకు కలిసి కట్టుగా పోరాడదామని భాగస్వామ్య పక్షాలకు ఆయన పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన చేశారు. జూన్‌లో తమ అణు కేంద్రాలను లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికాలు దాడి చేయడం ప్రతీకార చర్యను ప్రేరేపించిందన్నారు.
Post Views: 89







