Mahaa Daily Exclusive

  ఘనంగా ప్రారంభమైన గణేశ్ ఉత్సవాలు…!

Share

చింతకాని 27(మహా

మండలంలోని అన్ని గ్రామాలలో గణేష్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. ఒకవైపు భారీ వర్షాలు పడుతున్నప్పటికీ కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో నిర్వాహకులు చక్కటి ఏర్పాట్లు చేసినారు. నాగులవంచ బస్టాండ్ గణేష్ ఉత్సవాల కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు పులిహార ,రవకేసరి, స్వీట్లు పంపిణీచేశారు .నిర్వాహకులు
అయినాల గోవిందరావు,లెనిన్ కుమారి కూతురు, అల్లుడు
అర్చన ,సందీప్
పీటలపై కూర్చున్నారు.పూజారి
రాళ్ల బండి శ్రీనివాస్ శర్మ పూజా కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వంకాయలపాటి సత్యనారాయణ, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య, జర్నలిస్ట్
జొన్నలగడ్డ మల్లేశ్వరి ,
అయినాల గోవిందరావు,
బెంగళూరు బేకరీ
ఎస్ ఏ రక్షిత్, పేర బోయిన సతీష్ ,మంద నిక్లేష్, ఎస్ కే నాగుల మేర, జొన్నలగడ్డ సందీప్ రెడ్డి,జొన్నలగడ్డ సాయి,కంచర్ల పూర్ణచంద్రరావు,
బిళ్ళ కంటి గోపి, దుగ్యాల బసవయ్య , బిళ్ళ కంటి వంశీ, వినోద్ , కామిశెట్టి కోటి ,ఆళ్ల గోపి ,అన్నవరపు వెంకటేష్,మేకల నవీన్, ఎస్. కే అన్వర్ ,గంధం వంశీ,
పేర బోయిన మహేష్, వడ్డెబోయిన వీరబాబు, కందిమల్ల మహేష్,
మంద నిఖిలేష్,
కాసాని బాలకుమార్,
మంద జగన్ ,ఎస్ కే అఖిమ్,
ఎస్ కే అమీద్ ,ఎస్ కే
చిన్న మీరా,గ్రామస్తులు తోట సత్యం , బైరు శ్రీరాములు ధర్మపురి వీర కోటి తదితరులు పాల్గొన్నారు.

Latest