Mahaa Daily Exclusive

  కొలువు దీరిన గణపయ్య.. ఉప్పొంగనున్న భక్తి భావం…!

Share

అశ్వాపురం .మహా.అశ్వాపురం మండల వ్యాప్తంగా పది రోజుల పాటు గణనాథ స్మరణతో, ఆధ్యాత్మిక సందడితో పులకించిపోనున్నాయి. ప్రతీ వీధిలోనూ విఘ్నేశ్వరుడు కొలువు దీరాడు.
వినాయక చవితి పండగ మండల వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. వీధివీధి, వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి గణనాథునికి తొలి పూజలు నిర్వహించారు. వివిధ రూపాల్లో కొలువు దీరిన వినాయకులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Latest