ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటన నిమిత్తం గురువారం జపాన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో భేటీ కానున్నారు. జపాన్ పర్యటన అనంతరం ఆయన నేరుగా చైనాకు వెళ్లనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగే షాంఘై సహకార సంస్థ మీటింగ్లో పాల్గొంటారు. ప్రధాని మోదీ ఇప్పటి వరకు జపాన్లో ఎనిమిది సార్లు పర్యటించారు.
Post Views: 30






