ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు టీడీపీ ముఖ్య నేతలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తామని, రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు చేస్తున్నామని ప్రకటించారు. పెన్షన్లు తెచ్చింది, పెంచింది మనమేనని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. రూ.500 ఉన్న దివ్యాంగుల పెన్షన్లను.. రూ.6 వేలు చేశామని ఆయన తెలిపారు. మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు ఇస్తున్నామన్నారు.
Post Views: 33






