AP: త్వరలోనే దేవాదాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సందర్బంగా బుధవారం ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అన్నప్రసాద వితరణ భవనాన్ని ప్రారంభించారు. ‘దేవాదాయ శాఖలో వివిధ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అర్చకుల నుంచి అడ్మినిస్ట్రేషన్ వరకు 500 పోస్టులు భర్తీ చేయనున్నాం. రాష్ట్రంలోని 5,250 ఆలయాలకు దూపదీప నైవేద్యం అమలు చేస్తాం’ అని తెలిపారు.
Post Views: 44






