ఆదిలాబాద్ మహా : గణేష్ నవరాత్రోత్సవాల సందర్బంగా ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్ జనతా గణేష్ మండలి వద్ద భారీ వినాయక విగ్రహానికి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు..పూజ అనంతరం గణనాయకునికి హారతి తో పాటు నైవేద్యాలు సమర్పించారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వినాయకుడిని ప్రార్థించారు..
Post Views: 21






