Mahaa Daily Exclusive

  రుక్మిణమ్మకు నివాళులర్పించిన తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు…!

Share

తల్లాడ, ఆగస్టు, 31 (మహా )
తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన ఇ స్నపల్లి రుక్మిణమ్మ (55)ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు హాజరై ఆమె మృతదేహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె కుమారుడు ఇస్నపల్లి బాబురావును ఆమె మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు పేరసాని నరసింహారావు, ఇస్నపల్లి శ్రీనివాస్, గొడ్ల శ్రీనివాస్, గొడ్ల ప్రభాకర్, వెంకట రత్నం, మోషే తదితరులు ఉన్నారు.

Latest