తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రేషన్ పంపిణీని ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి తిరిగి ప్రారంభించనుంది. ప్రతి లబ్ధిదారుకు నెలకు 6 కిలోల చొప్పున నిత్యావసర వస్తువులు అందించనున్నారు. జూన్‌లో మూడు నెలల సరఫరా ముందుగానే పూర్తిచేయడంతో సెప్టెంబర్ నుంచి మళ్లీ సరఫరా కొనసాగనుంది.
Post Views: 30






