భూపాలపల్లి, మహా :
భూపాలపల్లి పట్టణానికి చెందిన ఉత్తమ ఫోటో గ్రఫీ లో ఉత్తమ స్థానం పాలకుర్తి మధు ను ఘనంగా సన్మానం చేశారు. సుభాష్ కాలనీ 17 వార్డు లో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ స్థాయిలో ఫోటోగ్రఫీలో అవార్డుకు ఎంపికయ్యారు. ముఖ్య అధితులుగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బేతోజు వజ్ర మణి భరత్ కుమార్ చారి మహిళా బృందం,వరసిద్ధి వినాయక కమిటీ దాసరి బ్రహ్మ రెడ్డి, వంగళ మోహన చారి, కొండపాక రాజేష్,శివ కుమార్, కట్ట నర్సింహ చారి, చిలుముల శ్రీనివాస్, పుల్యాల తిరుపతి, అంబటి భూమయ్య, చెన్నావేన ఓదెలు, చర్ల రమేష్, సోమనవేన తిరుపతి, కృష్ణ మూర్తి, యాత్ నాయకులు భూక్యా శ్రీరామ్ పాల్గొన్నారు.
Post Views: 30






