AP: తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్కే టాక్స్ పేరుతో దాదాపు రూ.1200 కోట్లు దోచేశారని ఆరోపించారు. దోపిడి దొంగలకు రాజ్యాధికారం వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు పూర్తిగా చూస్తున్నామని అన్నారు. లిక్కర్, మట్టి, గనులు, పేకాట ఇలా అన్నింటా పర్సెంజీలతో దోపిడీ చేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Post Views: 30






