Mahaa Daily Exclusive

  కోర్టు ఆర్డర్స్‌ను జైలు అధికారులు పట్టించుకోరా?: అంబటి

Share

AP: సీఎం చంద్రబాబుకు న్యాయస్థానం అంటే లెక్కలేదని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోర్టు ఆర్డర్స్‌ను జైలు అధికారులు పట్టించుకోరా? అని ప్రశ్నించారు. 1989 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఇంతటి దారుణమైన ఘటన ఇప్పటివరకు చూడలేదన్నారు. చంద్రబాబు చెప్పినట్లు సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారని, లేని స్కామ్‌ను సృష్టించి వైసీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Latest