AP: వైసీపీపై మంత్రి నారా లోకేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అనే విష సర్పం కోరలు జనం పీకేశారని, అయినా ప్రతి క్షణమూ వైసీపీ విషం కక్కుతూనే ఉందని ఆరోపించారు. ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారాలు, ఫేక్ ఆందోళనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సీఎం మీడియా ముఖంగా మాట్లాడిన మాటలనే వక్రీకరించారని, వైసీపీ విషసర్పాలను ఏం చేయాలి? అంటూ ప్రశ్నించారు.
Post Views: 27






