ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ‘నేను కూడా ట్రంప్ మాట్లాడటానికి ఎదురుచూస్తున్నా. భారత్, అమెరికా మిత్ర దేశాలు. మన మధ్య వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని ఆశిస్తున్నా. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు ఇదరు దేశాల బృందాలు కృషి చేస్తున్నాయి. రెండు దేశాల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం’ అని అన్నారు.
Post Views: 50






