తెలంగాణలో శిశు మరణాల రేటు (IMR) రికార్డు స్థాయిలో తగ్గినట్లుగా తాజాగా నివేదికలు వెలువడ్డాయి. దీనిపై తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇది మాయాజాలం కాదని.. కేవలం కేసీఆర్ (KCR) దూరదృష్టి మాత్రమేనని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, అమ్మఒడి వాహనాలు, తల్లి, బిడ్డ సంక్షేమ చర్యలు వేలాది ప్రాణాలను కాపాడాయని పేర్కొన్నారు.
Post Views: 28






