Mahaa Daily Exclusive

  సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. కామన్ మ్యాన్: చంద్రబాబు

Share

సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. కామన్ మ్యాన్ అని చంద్రబాబు నాయుడు అన్నారు. ‘నేను, పవన్, మాధవ్ కలిసి రాష్ట్ర ప్రజలకు రామరాజ్యం లాంటి పాలన అందిస్తాం. నేను నాలుగో సారి సీఎం అయ్యా. కామన్ మ్యాన్ లాగే ఉన్నా. ఎమ్మెల్యేలందరూ కామన్ మ్యాన్‌లాగే ఉండాలి. దర్జాలకు పోకుండా అహంకారాన్ని ప్రదర్శించకుండా ఉండాలి. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే పనులు వేగంగా అవుతున్నాయి’ అని తెలిపారు.

Latest