నేపాల్‌లో యువత నిరసనలు హింసాత్మకంగా మారగా, బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు. ఈ పరిణామాల మధ్య సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో వాదనల సందర్భంగా సీజేఐ బి.ఆర్.గవాయ్ “మన రాజ్యాంగం చూసి గర్విస్తున్నాం, పొరుగుదేశాల పరిస్థితులు గమనించండి” అని అన్నారు. జస్టిస్ విక్రమ్‌నాథ్ కూడా బంగ్లాదేశ్ పరిస్థితిని ప్రస్తావించారు.
Post Views: 65






