AP: ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చుతున్నామని, రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ‘ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందిస్తున్నాం. యువత, మహిళలు, రైతుల భవిష్యత్ కోసమే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఒకేరోజు రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించాం. కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టాం’ అని తెలిపారు.
Post Views: 26






