Mahaa Daily Exclusive

  మహిళా సంఘాలకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.!

Share

TG: మహిళా సాధికారతను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 4,079 మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ రూ.6.11 కోట్ల రివాల్వింగ్ నిధులు విడుదల చేసింది. ఒక్కో సంఘానికి రూ.15,000 కేటాయించనుంది. ఈ నిధుల వినియోగాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలు పర్యవేక్షిస్తాయి.

Latest