Mahaa Daily Exclusive

  ఆశయాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో సాధించడం అభినందనీయం ..బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ..!

Share

విద్యార్థి స్థాయి నుం
డి ఉన్నత ఆశయాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో సాధించడం అభినందనీ
యమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనో
జ్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లిలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల కళా
శాల, బాలుర వసతి గృహంలో గతం
లో విద్యను అభ్యసించి ప్రభుత్వఉద్యో
గాలు సాధించిన పూర్వ విద్యార్థులను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృ
ద్ధి అధికారి పురుషోత్తం నాయక్ తో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల కళా
శాల, సంక్షేమ వసతి గృహంలో విద్య అభ్యసించిన పూర్వ విద్యార్థులు చిన్న
తనంలోనే ఆశయాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో ప్రయత్నించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అభినందనీ
యమని అన్నారు. విద్యార్థులు కళా
శాల సమయంలో ఉన్నత ఉద్యోగాల
లో పని చేస్తూ ప్రజలకు సేవలు అంది
స్తున్న అధికారులను పూర్తిగా తీసుకో
వాలని తెలిపారు. పూర్వ విద్యార్థు
లైన సన్మాన గ్రహీతలను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు విద్యార్థులు ఏకాగ్రతతో విద్య అభ్యసించాలని తెలిపారు.అనం
తరం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పూర్వ విద్యార్థులు జి.విలాస్ (టీచర్), సిహెచ్.రాజన్న (కానిస్టేబుల్ ),జి. ప్రదీ
ప్ (కానిస్టేబుల్ ), జి. వెంకట స్వామి (కానిస్టేబుల్), డి శ్రీకాంత్ (కానిస్టేబు
ల్), సిహెచ్. శ్రీనివాస్ (కానిస్టేబుల్), డి.సుగుణాకర్ (జూనియర్ అసిస్టెం
ట్), వి.వికాస్ (జూనియర్ లైన్మెన్), ఏ.సాయి కృష్ణ (జూనియర్ లైన్మెన్) లను సత్కరించారు.ఈ కార్యక్రమంలో వసతిగృహసంక్షేమ అధికారి జి. వెంక
టేశం, వసతి గృహ సంక్షేమ అధికారిని సరిత, వసతి గృహ అధికారులు శ్రీనివాస్, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Latest