Mahaa Daily Exclusive

  పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం..!

Share

తిరుమలాయపాలెం,మహా:

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఇటీవల మరణించిన మండల పరిధిలోని తాళ్ళచెరువు ,తిరుమలాయపాలెం, పిండ్రిప్రోలు, కేశవాపురం ,అజ్మీర తండా ,తెట్టెలపాడు ,దమ్మాయిగూడెం, పాతర్లపాడు, హైదర్ సాయిపేట ,చంద్రు తండా, గోల్ తండా, జోగులపాడు, మేడిద పల్లి ,ఏలువారిగూడెం, బీరోలు ,బచ్చోడు ,బచ్చోడు తండా, జూపెడ ,కాకరవాయి, సోలిపురం, సుద్దవాగు తండా ,రఘునాథ పాలెం, సుబ్లేడు, హస్నాబాద్, మహమ్మదాపురం, ఇస్లావత్ తండా గ్రామాలకు చెందిన కుటుంబాలకు 10000 రూపాయలు చొప్పున 70 కుటుంబాలకు సుమారు 7 లక్షల రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ ,మాజీ ఎంపీపీలు బోడ మంగీలాల్, కొప్పుల అశోక్, కాంగ్రెస్ మండల మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జడల నగేష్ ,ఆత్మ కమిటీ డైరెక్టర్ బెల్లం రాము, మండల కాంగ్రెస్ నాయకులు బత్తుల రవికుమార్, ఉన్నం రాజశేఖర్ ,తాటికొండ కిరణ్ , రామసహాయం అరవింద్ రెడ్డి ,ఎంపిటిసిలు గొల్ల లింగయ్య గుగ్గిళ్ళ అంబేద్కర్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిమెట్ల వెంకట్ ,గుర్రాల శ్రీనివాస్ రెడ్డి ,షేక్ సైఫుద్దీన్, చామకూరి శ్రీనివాస్ ,పప్పుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Latest