TG: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై తమకు ఫిర్యాదు రాలేదని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. ఆదివారం సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘రాజగోపాల్ రెడ్డిపై మాకు ఫిర్యాదు రాలేదు కాబట్టే చర్చించలేదు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. అందరూ సంయమనం పాటించండి’ అని అన్నారు. కాగా రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై, సీఎం రేవంత్ పై విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే.
Post Views: 88






