Mahaa Daily Exclusive

  కేంద్రమంత్రులకు తుమ్మల కీలక వినతులు..!

Share

TG: ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుపై రామ్మోహన్‌తో తుమ్మల చర్చించారు. యూరియా కొరతపై కేంద్ర ఎరువులు, రసాయన శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌లో తుమ్మల చర్చలు జరిపారు. ఖరీఫ్ సీజన్‌కు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా యూరియా సరఫరా చేస్తామని అనుప్రియ హామీ ఇచ్చారు

Latest