Mahaa Daily Exclusive

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న..!

Share

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో బరిలోకి దిగనున్నట్లు తెలిపారు.  తన ఎన్నికల ప్రచారంలో బీసీల హక్కుల కోసం పోరాడతానని మల్లన్న ప్రకటించారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అసలు పోరు మొదలవుతుందని అంచనా వేస్తున్నారు.  ఇక ఈ ఉప ఎన్నికల్లో పోటీకి కవిత కూడా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే

Latest