TG: నల్గొండ(D) నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 40-50 ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. సచివాలయంలో భూ సమస్యలపై కొండా సురేఖ, జానారెడ్డి, జయవీర్ రెడ్డి, బాలూ నాయిక్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆ భూములు అటవీశాఖకు చెందినవని అటవీ అధికారులు కొర్రీ వేస్తున్నారని చెప్పారు. వీటికి అధికారులు త్వరగా పరిష్కరించాలన్నారు.
Post Views: 18






