బెల్లంపల్లి,మహ:బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ,పీజీ కళాశాలలో బుధవారం ప్రజా
పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా.కాంపల్లి శంకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వ
హించినట్లు తెలిపారు. విద్యార్థులు అవకాశాలను మంచి భవిష్యత్తును రూపొందించుకోవాలని సూచించారు. కళాశాలలో విద్యాపరంగా అన్ని రకాల సౌకర్యాలు,చక్కటి బోధనలు అందిస్తు
న్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపాల్ మేడ తిరుపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యా
పకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థి
నీ విద్యార్థులు పాల్గొన్నారు.
Post Views: 11






