బెల్లంపల్లి,మహ: భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకల
ను భాజపా ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణం తోపాటు తాండూరు మండల కేంద్రంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఎమాజీ ఆధ్వర్యం
లో భాజపా శ్రేణులు ఘనంగా బుధవా
రం నాడు నిర్వహించారు.బెల్లంపల్లిలో కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో స్థానిక శిశు మందిరంలో విద్యార్థులు, సిబ్బం
ది మధ్య ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి నిర్వహించారు.విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.తాండూ
ర్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మం
డలాధ్యక్షులు భరత్ కుమార్ ఆధ్వ
ర్యంలో రోగులకు,సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బిజె
పి రాష్ట్రకార్యవర్గసభ్యులు కొయ్యల ఏమాజి మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశానికి ప్రధాన మంత్రి కావడం దేశ ప్రజల అదృష్టమని అన్నారు. ఇలాంటి నాయకుడు ఇప్పటి వరకు దేశంలో పుట్ట లేదన్నారు. యావత్ ప్రపంచo మోదీ లాంటి వ్యక్తి వారిదేశానికి ప్రధా
ని కావాలని కోరుతున్నారని తెలిపా
రు.అన్ని దేశాల్లో ఆర్ధిక సంక్షోభం వచ్చి కొట్టుమిట్టాడుతున్నాయని కానీ భార
త దేశాన్ని మోడీ అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని అన్నారు. శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో వారి పాలకులను తరిమేశార
ని అన్నారు. మన దేశంలో సుస్థిర ప్రభుత్వ మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతో అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, జిల్లా ఎఫ్సిఐ బోర్డు సభ్యులు పులగం తిరుపతి, జిల్లా కార్యదర్శి మహేందర్ గౌడ్, సీనియర్ నాయకు
లు శేషగిరి,పట్టణఅధ్యక్షురాలు దార
కళ్యాణి, తాండూరు మండల అధ్య
క్షులు భరత్ కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రావణ్ కుమార్, జిల్లా కార్య
వర్గ సభ్యులు శీతల్, కోయిల్ కర్ గోవ
ర్ధన్,రాజులాల్ యాదవ్,పుట్టకుమార్, ప్రదీప్ ,నర్సింగ్,చరణ్, విఘ్నేష్ విజ
య్, రాజేశ్వర్, రాములు, నర్సయ్య, లు పాల్గొన్నారు.






