AP: కూటమి పాలనపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. చంద్రబాబు గతంలో శ్రీలంక, వెనిజులా అన్నాడు.ఇప్పుడు కూటమి పాలనలో అంతకు మించి తయారైంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇచ్చేస్తుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడటానికి భయపడుతున్నారా? అని ప్రశ్నించారు.
Post Views: 19






