సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రధాని మోదీ నక్సలైట్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. నక్సలైట్ల పేరుతో గిరిజనులను చంపడాన్ని వ్యతిరేకిస్తున్నామని, బస్తర్ అడవుల్లోని ఖనిజాలను పెత్తందార్లకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. “నక్సలైట్లను చంపితే ఫ్యాక్షనిస్టులకు, ప్రభుత్వానికి తేడా ఏముంది?” అని ప్రశ్నించారు. మావోయిస్టులు తుపాకీ వదిలి శాంతి చర్చలకు సిద్ధమైతే, ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు
Post Views: 24






