దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని APCC చీఫ్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాహుల్ గాంధీ అవిరళ కృషికి ఫలితమని ట్వీట్ చేశారు. కులగణన ప్రాముఖ్యతను వివరిస్తూ, తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాలు ఈ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచాయని షర్మిల పేర్కొన్నారు. 2021లోనే జనగణన జరగాల్సి ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆలస్యమైందని విమర్శించారు.
Post Views: 38






