TG: రైతులు తమ పత్తిని 10-12 కిలోమీటర్ల పరిధిలో విక్రయించుకునేలా జిన్నింగ్, ప్రాసెసింగ్ మిల్లులు, గోదాములు అందుబాటులో ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 5995779, వాట్సప్ హెల్ప్ లైన్ నంబర్ 88972 81111 ఉంటాయన్నారు. మద్దతు ధరల రక్షణకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, ఇవి ధరల అమలును పర్యవేక్షించి, సీసీఐతో సమన్వయం చేస్తాయని తెలిపారు.
Post Views: 41






