TG: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు విధించిన గడువు ఈ నెల 30తో యుగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతూ ప్రభుత్వం హైకోర్టును కోరనున్నట్లు సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఎన్నికలకు వెళ్లలేకపోతున్నామని చెప్పనున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రపతి, గవర్నర్ నుంచి అనుకూలంగా నిర్ణయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మరింత గడువు కోరనున్నట్లు సమాచారం.
Post Views: 44






