TG: పరిపాలన చేయాలంటే పొలిటికల్ విల్ చాలా అవసరమని సీఎం రేవంత్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. ‘తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవాడు. ప్రజలు అతడిని పక్కన పడేశారు. ఇష్టారాజ్యంగా పరిపాలన నడిపించే వాళ్లు ఎవరైనా ట్రంప్ అవుతారు’ అని అన్నారు. ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికాకే నష్టమని, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వర్సిటీలను ఇండియాకు ఆహ్వానిస్తామని అన్నారు.
Post Views: 47






