Mahaa Daily Exclusive

  త్వరలోనే మినిస్టర్స్ క్వార్టర్స్‌ ముట్టడిస్తాం: తెలంగాణ జాగృతి

Share

TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం తేల్చకపోవడంపై తెలంగాణ జాగృతి మండిపడింది. బీసీలంటే చులకనా? ఏం చేస్తారులే అన్న పట్టింపులేని తనమా? స్థానిక ఎన్నికలకు హైకోర్టు పెట్టిన గడువు ముంచుకొస్తోంది. అయినా బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఈ ప్రభుత్వం చేసిన ప్రయత్నమేది లేదు. SEP 30లోపు స్థానిక ఎన్నికలు పెడతామని ఒకరు.. రిజర్వేషన్ల పెంపు తర్వాతే ఎన్నికలని ఇంకొకరు. పూటకో ప్రకటనతో బీసీ బిడ్డలను వంచిస్తున్నారు. సర్కారు నిర్ణయం తీసుకోకుంటే త్వరలోనే మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడిస్తాం’ అని Xలో ట్వీట్ చేసింది.

Latest