TG: సీఎం రేవంత్ రెడ్డి తాజాగా MLAల పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదని, ఇవాళ కూడా చాలామందికి కండువాలు కప్పానని వెల్లడించారు. కప్పిన కండువాలో ఏముందో వారికి తెలియదని, ఎవరింటికైనా వెళ్తే ఏ భోజనం పెడతారో ఎలా తెలుస్తుందని అన్నారు. BRS ఫిర్యాదు చేసిన MLAల వేతనాల నుంచి రూ.5 వేలు ఇప్పటికీ బీఆర్ఎస్‌కే వెళ్తున్నాయని అన్నారు.
Post Views: 53






