2047 తర్వాతే మోదీ రిటైర్ అవుతారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 2029లో మీ పీఎం అభ్యర్థి ఎవరు? అని ఓ ఇంటర్వ్యూలో ఆయన్ను ప్రశ్నించారు. ‘2044 వరకు బీజేపీ పీఎం అభ్యర్థిగా నరేంద్ర మోదీనే ఉంటారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2047కు వందేళ్లు అవుతుంది. అప్పటికి వికసిత్ భారత్ అనే మా లక్ష్యాన్ని చేరుకుంటాం. ఆ తర్వాతే మోదీ రిటైర్ అవుతారు’ అని తెలిపారు.
Post Views: 15






