తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల కోసం ఏ రాష్ట్రంతోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడుతుందని ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీకి 512 టీఎంసీలను లిఖితపూర్వకంగా అప్పగించిందని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ పాలనలోనూ నదీ జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలిపారు. కృష్ణా, గోదావరి నదీ జలాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి గతంలో ఎవరూ చేయలేదని మంత్రి స్పష్టం చేశారు.
Post Views: 27






