Mahaa Daily Exclusive

  2024లో గెలిచిన తర్వాత GSTకి ప్రాధాన్యం ఇచ్చాం: మోదీ

Share

2017లో జీఎస్టీతో కొత్త అధ్యాయం మొదలైందని ప్రధాని మోదీ అన్నారు. అంతకుముందు ఎన్నో రకాల పన్నులు ఉండేవని చెప్పారు. ‘ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లాలన్నా పన్నులు కట్టాల్సి ఉండేది. GST సంస్కరణలు FDIలను మరింత ప్రోత్సహిస్తాయి. గతంలో బెంగుళూరు నుంచి HYD వచ్చి వస్తువులు అమ్ముకోవాలంటే ఎంతో కష్టంగా ఉండేది. గతంలో ట్యాక్స్, టోల్ తో కంపెనీలన్నీ ఇబ్బందులు పడ్డాయి. 2024లో గెలిచిన తర్వాత GSTకి ప్రాధాన్యం ఇచ్చాం’ అని అన్నారు.

Latest