Mahaa Daily Exclusive

  టెన్షన్ పెట్టిస్తున్న జూబ్లీ‌హిల్స్ బై‌పోల్…!

Share

బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ బైపోల్ టెన్షన్ పట్టుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ స్థానాన్ని గెలిచేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. దీంట్లో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోజుకో బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ ఓడితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు తప్పవని భావిస్తున్నారు. అందుకే ఈ ఉపఎన్నికలో గెలుపు ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు.

Latest