Mahaa Daily Exclusive

  నేడు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..!

Share

సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మేడారంలో పర్యటించనున్నారు. మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించనున్నారు. పూజారులు, గిరిజన పెద్దలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కాగా సీఎం పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

Latest