తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని, రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Post Views: 23






