సినీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ పాత్ర ఉండదని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఫిల్మ్ ఛాంబర్‌కు సంబంధించిన వ్యవహారం, నిర్మాతల అభిప్రాయాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. సినీ రంగ సమస్యలు, కార్మికుల ఆందోళనలపై నిర్మాతల నుంచి వినతిపత్రం స్వీకరించానని మంత్రి తెలిపారు. ప్రభుత్వ జోక్యం అవసరమైతే, రాష్ట్ర స్థాయిలో తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.
Post Views: 29







