AP: హిందూపురం నియోజకవర్గంలో స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీస్ హబ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి కొండపల్లి శ్రీనివాసులును కోరారు. తన నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సినంత భూమి ఉందని, అంతర్జాతీయ విమానాశ్రయానికి 75 కి.మీ. దూరంలో చిలమత్తూరు వద్ద పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూమి ఉందని మంత్రికి వివరించారు. చిలమత్తూరు మండల పరిధిలో రెండు జాతీయ రహదారులు ఉన్నాయని, రాజధాని అమరావతికి గ్రీన్ఫిల్డ్ హైవేని నిర్మిస్తున్నారని పేర్కొన్నారు.
Post Views: 27






