AP: కూటమి సర్కార్ ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం కింద రూ.15 వేల ఆర్థిక సహాయం అందించనుంది. దసరా, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా డ్రైవర్ల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల నష్టం వాటిల్లుతోందని డ్రైవర్లు చెప్పడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
Post Views: 57






