Mahaa Daily Exclusive

  జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఇద్దరు నేతల తీవ్ర ప్రయత్నాలు!

Share

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ టికెట్ కోసం ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. అయితే అధిష్టానం కుల సమీకరణలు, కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తనకు భరోసా ఇచ్చారని, టికెట్ తనకే అని నవీన్ యాదవ్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది.

Latest